ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లింగమనేని, శ్రీచైతన్య విద్యా సంస్థలపై ఐటీ సోదాలు - లింగమనేని, శ్రీచైతన్య విద్యా సంస్థలపై ఐటీ సోదాలు

లింగమనేని, శ్రీచైతన్య విద్యా సంస్థల కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి హైదరాబాద్‌, విజయవాడలో అధికారులు దాడులు చేస్తున్నారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గోశాల శ్రీ చైతన్య కళాశాలలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు.

it raids on lingamaneny, sri chaithana colleges
లింగమనేని, శ్రీచైతన్య విద్యా సంస్థలపై ఐటీ సోదాలు

By

Published : Mar 4, 2020, 6:47 PM IST

లింగమనేని, శ్రీచైతన్య విద్యా సంస్థలపై ఐటీ సోదాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details