కలర్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులోని పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కలర్స్ సంస్థ భారీగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు పేర్కొని కలర్స్‌పై హైదరాబాద్ ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు.
'కలర్స్'పై ఐటీ దాడులు... - IT attacks in Colors news
కలర్స్ హెల్త్‌కేర్ సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కార్యాలయాల్లో దాడులు జరిపారు. భారీగా పన్ను ఎగవేశారని కలర్స్‌పై కేసు నమోదు చేశారు.
!['కలర్స్'పై ఐటీ దాడులు...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4911098-632-4911098-1572443684813.jpg)
'కలర్స్'పై ఐటీ దాడులు.