కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో ఐఓసీఎల్ సంస్థ వేస్తున్న పైపులైన్ పనులను రైతులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. తమ అనుమతులు లేకుండానే వరి, జామాయిల్ పంటలను ధ్వంసం చేస్తూ పైపులైన్ పనులు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐఓసీఎల్ సంస్థ పైపులైన్ పనులను అడ్డుకున్న రైతులు - iocl pipe line
కృష్ణా జిల్లా తెల్లదేవరపల్లిలో ఐఓసీఎల్ సంస్థ వేస్తున్న పైపులైన్ పనులను... రైతులు అడ్డుకున్నారు. పంటలను ధ్వంసం చేస్తూ పైపులైన్ పనులు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐఓసీఎల్ సంస్థ పైపులైన్ పనులను అడ్డుకున్న రైతులు
Last Updated : Jan 25, 2020, 11:22 PM IST
TAGGED:
iocl pipe line