ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో హోరాహోరీగా ఇన్విటేషన్ క్రికెట్ పోటీలుొ - krishna district latest news

కృష్ణా జిల్లా నందిగామలో ఇన్విటేషన్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో జరుగుతున్న ఈ పోటీల్లో ఉభయ రాష్ట్రాలకు చెందిన పోలీసులు పాల్గొన్నారు.

Invitational cricket matches in Nandigama krishna district
నందిగామలో హోరాహోరీగా ఇన్విటేషన్ క్రికెట్ పోటీలు

By

Published : Jan 6, 2021, 7:23 PM IST

కృష్ణాజిల్లా నందిగామ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో... స్థానిక ఎమ్మెల్యే జగన్మోహనరావు మాతృమూర్తి దివంగత మరియమ్మ, మొండితోక కృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో ఇన్విటేషన్ క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఏర్పాటుచేసిన ఈ పోటీల్లో హైదరాబాద్, ఖమ్మం, రాజమహేంద్రవరం, జగ్గయ్యపేట, నందిగామ పోలీస్ స్టేషన్ల నుంచి జట్లు పాల్గొన్నాయి. రెండు రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం హైదరాబాద్ -నందిగామ పోలీస్ టీంలు తలపడ్డాయి. ఈ మ్యాచ్​ను చూసేందుకు సమీప ప్రాంతాల వారు మైదానానికి వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details