ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టుల భర్తీకి కృష్ణా జిల్లా మోపిదేవిలో ముఖాముఖి నిర్వహించారు. ఎంపీడీఓ జంగం స్వర్ణ భారతి అధ్యక్షతన మోపిదేవి మండలంలో 4 గ్రామ వాలంటీర్ పోస్టులకు గాను 12 మందిని ఇంటర్వ్యూ చేశారు. 19 మంది దరఖాస్తు చేసుకోగా, ఏడు దరఖాస్తులు తిరస్కరించామన్నారు.
మోపిదేవిలో వాలంటీర్ పోస్టులకు ముఖాముఖి - corona news in krishna dst
కృష్ణా జిల్లా మోపిదేవిలోని మండల పరిషత్ కార్యాలయంలో... గ్రామ వాలంటీర్ల పోస్టులకు ముఖాముఖి నిర్వహించారు.
మోపిదేవిలో వాలంటీర్ల పోస్టులకు ఇంటర్వూ...