అమరావతి రైతుల ఉద్యమం 140 రోజులు పూర్తయిన సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా ఇంటర్మీడియట్ విద్యార్థి పొట్లూరి దర్శిత్.. విజయవాడలోని తన నివాసంలో 12గంటల నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం స్పందించి ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అమరావతి రైతులకు మద్దతుగా ఇంటర్ విద్యార్థి దీక్ష
అమరావతి రైతుల ఆందోళనకు పలువురు మద్దతిస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి తన నివాసంలో 12 గంటల నిరాహార దీక్ష చేపట్టి... రాజధాని రైతులకు మద్దతుగా నిలిచారు.
అమరావతి రైతులకు మద్దతుగా ఇంటర్ విద్యార్థి దీక్ష