కృష్ణాజిల్లా పెనమలూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వీతీయ సంవత్సరం చదువుతున్న బట్టిశిరీష (17) బలవన్మరణానికి పాల్పడింది. హస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యచేసుకుంది. చిత్తూరు జిల్లా రంగ సముద్రం గ్రామానికి చెందిన విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పెనమలూరులో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - కృష్ణాజిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య
కృష్ణాజిల్లా పెనమలూరులో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు చిత్తూరు జిల్లా రంగసముద్రం చెందిన శిరీషగా పోలీసులు గుర్తించారు.
పెనమలూరులో ఉరివేసుకోని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య