కేసరపల్లిలోని సమీకృత రైతు సమాచార కేంద్రాన్ని.. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి పరిశీలించారు. తొలుత అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పూర్తిస్థాయి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇవ్వనున్నారు. అందులో భాగంగా మొదటి దఫాలో ఆర్.బీ.కేలన్నింటికీ ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఈ విషయంలో సాంకేతిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని గౌతమ్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.
కేసరపల్లిని సందర్శించిన ఏపీ ఫైబర్నెట్ ఛైర్మన్ - AP Fiber Net Chairman Gautam Reddy inspected the Kesarapally Farmer Information Center
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని సమీకృత రైతు సమాచార కేంద్రాన్ని.. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి సందర్శించారు. ఆర్.బీ.కేలు అన్నింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నారు.
కేసరపల్లిని సందర్శించిన ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్