ఆరువేల మంది విద్యార్థులకు మాత్రమే సరిపడే నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను పదివేల మంది అవకాశం కల్పించేలా సామర్ద్యాన్ని పెంచుతున్నామని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రిపుల్ఐటీ అభివృద్ధి కోసం బృహత్తర ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ఐటీ డైరెక్టర్ డి. సూర్యచంద్రరావు, శ్రీనివాసులు ఇతక సిబ్బంది పాల్గొన్నారు.
నూజివీడు ట్రిపుల్ఐటీ సామర్ధ్యం పెంపు:ఏలూరు ఎంపీ - నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఆకస్మిక తనిఖీ.
కృష్ణాజిల్లా నూజివీడు రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని ట్రిపుల్ఐటీ కళాశాలను ఏలూరు లోక్‌సభ సభ్యులు కోటగిరి శ్రీధర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కళాశాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు.
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఆకస్మిక తనిఖీ