మలేసియాకు చెందిన ఆసియా పల్ప్ అండ్ పేపర్స్ సంస్థ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటోందని కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారనిపరిశ్రమల ముఖ్య కార్యదర్శిరజత్ భార్గవ అన్నారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యాజమాన్యంతో పరిశ్రమల శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందన్నారు. పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
'పరిశ్రమలు తరలి వెళ్తున్నాయనేది దుష్ప్రచారం' - amaravati
రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పరిశ్రమల ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ అన్నారు.
పరిశ్రమలు