విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ముంబయి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ విమానం.. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే.. ఏటీసీ సిగ్నల్ ఇవ్వకపోవడం, ఇంధన నిల్వలు తక్కువగా ఉండటంతో విజయవాడలో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతిచ్చారు. 227 మంది ప్రయాణికులతో ఉన్న విమానం.. ఇంధనం నింపుకొని అరగంట తరువాత హైదరాబాద్ బయలుదేరింది.
ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. - విజయవాడలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
Indigo Plane Emergency Landing at Vijayawada: ముంబయి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానం.. విజయవాడ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అరగంట తరువాత హైదరాబాద్‌కు బయలుదేరింది.
ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్