ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Fashion show: యువర్‌ ఫెస్ట్ పేరిట సంప్రదాయ చీరకట్టు పోటీలు.. ర్యాంపుపై సందడి చేసిన అమ్మాయిలు.. - కృష్ణా జిల్లాలో యువర్‌ ఫెస్ట్ పేరిట సంప్రదాయ చీరకట్టు పోటీలు

Fashion show: కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులోని.. ఉషారామా ఇంజినీరింగ్ కళాశాలలో.. యువర్‌ ఫెస్ట్ పేరిట సంప్రదాయ చీరకట్టు పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలు పట్టు చీరలు, నగలు ధరించి ర్యాంపుపై నడుస్తూ సందడి చేశారు.

indian traditional fashion show in usharama engineering college at krishna district
యువర్‌ ఫెస్ట్ పేరిట సంప్రదాయ చీరకట్టు పోటీలు

By

Published : Mar 27, 2022, 9:10 AM IST

యువర్‌ ఫెస్ట్ పేరిట సంప్రదాయ చీరకట్టు పోటీలు

Fashion show: యువర్‌ ఫెస్ట్ పేరిట కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులోని.. ఉషారామా ఇంజినీరింగ్ కళాశాలలో సంప్రదాయ చీరకట్టు పోటీలు నిర్వహించారు. తెలుగు సంప్రదాయ విలువలు నేటితరం యువతులకు తెలిజేయాలనే ఉద్దేశంతో తెలుగుమ్మాయి పోటీలను ఏటా నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలు పట్టు చీరలు,నగలు ధరించి ర్యాంపుపై నడుస్తూ సందడి చేశారు. అందంగా ముస్తాబైన యువతులు.. వేదిక పై నడవడానికి పోటిపడ్డారు. పోటీల్లో గెలిచిన అమ్మాయిలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details