ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసుపత్రిలో స్వాతంత్య్ర వేడుకలు - mylavaram

కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. ఆటోడ్రైవర్స్​ యూనియన్​ ఆధ్వర్యంలో వేడుక చేశారు.

ఆసుపత్రిలో స్వాతంత్య్ర వేడుకలు

By

Published : Aug 15, 2019, 5:21 PM IST

ఆసుపత్రిలో స్వాతంత్య్ర వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వేడుక చేశారు. రోగులకు పాలు, రొట్టె, పళ్ళు పంచిపెట్టారు. ఎస్ఐ ఈశ్వర్​రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు‌. దేశభక్తిలో భాగంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు సంతృప్తి ఇస్తాయని ఎస్ఐ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details