ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మచిలీపట్నంలో త్రివర్ణ పతాకం ఎగురవేసిన మంత్రి పెద్దిరెడ్డి - స్వాతంత్ర దినోత్సవం 2020

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి.. జాతీయ జెండా ఆవిష్కరించారు. ఏడాదిన్నర కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినట్లు తెలిపారు.

independeceday celebrations in krishna dst machilipatnam
independeceday celebrations in krishna dst machilipatnam

By

Published : Aug 15, 2020, 3:06 PM IST

ఏడాదిన్నర వ్యవధిలోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని కృష్ణా జిల్లా ఇన్​ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి చెప్పారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలోని పోలిస్ మైదానంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులు, అధికారులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details