కృష్ణా జిల్లా విజయవాడ గ్రామీణ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని రెండో వార్డు పోలింగ్ బూతులో.. యాలాల వెంకాయమ్మ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు వచ్చింది. అప్పటికే ఆమె ఓటుని వేరొకరు వేయటంతో ఓటరు విస్తుపోయింది. వెంటనే ఆమె అధికారులకు ఫిర్యాదు చేసింది.
'నా ఓటు ఎవరో వేశారు'... అధికారులకు మహిళ ఫిర్యాదు... - krishna district latest news
కృష్ణా జిల్లాలో స్థానిక ఎన్నికల్లో ఒకరి ఓటును వేరొకరు వేశారు. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకురాగా ఓ మహిళ రాగా.. అప్పటికే నీ ఓటు వేశారని పోలింగ్ సిబ్బంది సమాధానం ఇవ్వడంతో అయోమయానికి గురయ్యారు. బాధిత ఓటరు వెంటనే అదికారులకు ఫిర్యాదు చేసింది.
ఓటరు రాకముందే ఓటు పడింది... అధికారులకు ఫిర్యాదు చేసింది