అక్రమ సంబంధమే కారణమా! - జగ్గయ్యపేట
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన కానూరి కోటేశ్వరరావు తన కుమార్తెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో చల్ల పుల్లయ్య అనే వ్యక్తి పై కత్తితో దాడి చేశాడు.
అక్రమ సంబంధం నెపంతో వ్యక్తి పై దాడి
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన కానూరి కోటేశ్వరరావు తన కుమార్తెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో చల్ల పుల్లయ్య అనే వ్యక్తి పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పుల్లయ్యను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Feb 16, 2019, 10:25 AM IST