ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

120 బాటిళ్ల అక్రమ మద్యం పట్టివేత.. పరారీలో నిందితురాలు - నందిగామ పట్టణం కొత్త హరిజనవాడలో పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం

నందిగామలో 120 బాటిళ్ల అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు ప్రస్తుతం పరారీలో ఉండడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

police caught illicit liquor in krishna district
నందిగామలో అక్రమ మద్యం పట్టివేత

By

Published : Jan 17, 2021, 10:59 PM IST

కృష్టా జిల్లా​ నందిగామ పట్టణం కొత్త హరిజనవాడలో పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మేరీ అనే మహిళ నుంచి 120 బాటిళ్లను సీజ్‌ చేశారు. ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉంది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details