ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిమ్మకాయల సంచిలో అక్రమ మద్యం పట్టివేత - illegal liqor in gannavaram caught by police

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి వద్ద నిమ్మకాయల సంచిలో అక్రమంగా తరలిస్తోన్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

krishna distrct
నిమ్మకాయల సంచిలో అక్రమ మద్యం

By

Published : Jul 2, 2020, 9:07 AM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి అడ్డరోడ్డు వద్ద ఎస్ఈబీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిమ్మకాయల సంచిలో అక్రమంగా తరలిస్తోన్న 12 మద్యం సీసాలను పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details