ఇదీ చూడండి:
ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న పోలీసులు - krishna district
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. తప్పుడు బిల్లులతో ఇసుక తరలిస్తోన్న మూడు టిప్పర్లను పట్టుకున్నారు. మాగల్లు ఇసుక ర్యాంపు సిబ్బంది నకిలీ బిల్లులు సృష్టించి అవినీతికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ సిబ్బందిలో 10 మందిపై కేసులు నమోదైనట్లు సమాచారం. గతంలో కూడా దొంగ బిల్లులతో రవాణా చేస్తూ పట్టుబడినా ఇప్పటికీ ఇసుక క్వారీ నడుపుతుండడం విశేషం.
ఆక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత