కరీంనగర్ జిల్లా నుంచి కృష్ణా జిల్లా కంచికచర్లకు తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యాన్ని వీరులపాడు మండలం జమ్మవరం గ్రామ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. 25 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌తో సహా లారీని వీరులపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
కరీంనగర్ జిల్లా నుంచి కృష్ణా జిల్లా కంచికచర్లకు తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యాన్ని జమ్మవరం గ్రామ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
TAGGED:
అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం