అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సమీపంలో మున్నేరు నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసి ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.