కృష్ణాజిల్లా చాట్రాయి మండలం గొల్లగూడెంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగాగ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారపక్ష నేతలు, అధికారులు కుమ్మకై మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై మైనింగ్ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
చాట్రాయి మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు - కృష్ణాజిల్లా వార్తలు
కృష్ణాజిల్లా చాట్రాయి మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. దీనిపై మైనింగ్ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
చాట్రాయి మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు