ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా నదిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా - sand mining in Krishna River

కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. నేటి నుంచి వీటి నిర్వహణ ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించటంతో.. నిన్న అర్ధరాత్రి వరకు భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపారు.

sand mining
కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు

By

Published : Apr 16, 2021, 10:53 AM IST

కృష్ణా నదిలో ఇసుక అక్రమంగా ఇష్టారీతిన తరలిస్తున్నారు. నేటి నుంచి ఇసుక తవ్వకాల బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీకి అప్పగించడంతో చివరి రోజున భారీగా ఇసుక రవాణా చేశారు. అర్ధరాత్రి వరకు టిప్పర్​లతో ఇసుకను రహస్య ప్రాంతాలకు తరలించారు. బహిరంగంగా అక్రమ తవ్వకాలు రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవటం లేదు. ఇదే అదునుగా తీసుకున్న అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా తరలించారు.

ABOUT THE AUTHOR

...view details