కృష్ణాజిల్లా చిల్లకలులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా... షేరుమహమ్మద్ పేట నుంచి నందిగామకు కారులో తరలిస్తున్న 7 క్వింటళ్ల బియ్యాన్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 7క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - chillkallu
కృష్ణాజిల్లా చిల్లకల్లులో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 7క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తోన్న 7క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత