కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. సరకును స్వాధీనం చేసుకున్నారు. ఇల్లందు నుంచి కాకినాడకు లారీలో తీసుకెళ్తున్న 21 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. లారీని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బియ్యం తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ రేషన్ బియ్యం పట్టివేత - ration rice Seized news
కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావు పాలెం చెక్ పోస్టు వద్ద అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బియ్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి.. లారీని సీజ్ చేశామని చెప్పారు.
అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం