కృష్ణా జిల్లా మైలవరంలో తెలంగాణ సరిహద్దు గ్రామం అనంతవరం నుంచి కారులో విజయవాడ తరలిస్తున్న 90 బాటిళ్ల మద్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ సరిహద్దులో మద్యం పట్టివేత - Ananthavaram
కృష్ణా జిల్లా మైలవరంలో తెలంగాణ సరిహద్దు గ్రామం అనంతవరం నుంచి కారులో విజయవాడ తరలిస్తున్న 90 బాటిళ్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ సరిహద్దు వద్ద అక్రమ మద్యం పట్టివేత