కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 156 మద్యం సీసాలు, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్కు తరలించారు.
156 సీసాల అక్రమ మద్యం స్వాధీనం.. తొమ్మిది మంది అరెస్టు - కృష్ణా జిల్లా నేర వార్తలు
కృష్ణా జిల్లా జొన్నలగడ్డలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు.
అక్రమ మద్యం స్వాధీనం.. తొమ్మిది మంది అరెస్టు