ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో మద్యం పట్టివేత - illegal liquor news

కృష్ణా జిల్లా నందిగామ మండలం పల్లగిరి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సోదాల్లో మద్యాన్ని స్వాధీన పరచుకున్నారు.

liquor seized
పోలీసులు స్వాధీనపరచుకున్న మద్యం సీసాలు

By

Published : Oct 31, 2020, 2:27 PM IST

కృష్ణా జిల్లా పల్లగిరి వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని మధిర నుంచి మద్యం రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద ఉన్న 32 మద్యం సీసాలను సీజ్​ చేశారు. పట్టుబడిన వ్యక్తి నందిగామలోని కొత్త హరిజనవాడకు చెందినవాడిగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details