తెలంగాణ నుంచి పాల క్యానులో మద్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని కృష్ణాజిల్లా తిరువూరు ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా మర్లకుంటకు చెందిన నూతి ప్రదీప్ పాల క్యానులో మద్యం సీసాలను తిరువూరుకు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీహరి తెలిపారు. అతని వద్ద నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
తెలంగాణ నుంచి పాలక్యానులో అక్రమంగా మద్యం తరలింపు - Illegal liquor evacuation from Telangana in milkcane
తెలంగాణ నుంచి పాల క్యానులో మద్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని కృష్ణాజిల్లా తిరువూరు ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ నుంచి పాలక్యానులో అక్రమంగా మద్యం తరలింపు