కీసర టోల్గేట్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగింపు
కృష్ణా జిల్లా కీసరలో టోల్గేట్ వద్ద అక్రమనిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. జాతీయ రహదారి అధికారుల ఫిర్యాదుతో రహదారి పక్కనున్న నిర్మాణాలను పోలీసులు తొలగించారు.

ఇవీ చూడండి:
TAGGED:
krishna district latest news