ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్కూటీలో మద్యం తరలింపు.. పట్టుకున్న పోలీసులు - checkposts in borders

తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని అన్నవరం చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు పట్టుకున్నారు. స్కూటీలో 20 మద్యం సీసాలను గుర్తించారు.

telengana
స్కూటీలో అక్రమంగా తరలిస్తున్న మద్యం.. పట్టుకున్న పోలీసులు

By

Published : May 16, 2020, 10:21 AM IST

తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను.. అన్నవరం చెక్‌పోస్ట్‌ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ ఇద్దరిని చిల్లకల్లు పోలీస్ స్టేషన్ సిబ్బందికి అప్పగించారు.

వారి నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని చెక్ పోస్ట్ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details