కృష్ణా జిల్లా జి. కొండూరులో తెలంగాణ నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 135 అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.
తెలంగాణ నుంచి తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత - Illegal alcohol latest news krishna district
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కృష్ణా జిల్లా జి. కొండూరు వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
![తెలంగాణ నుంచి తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకన్న పోలీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7411352-667-7411352-1590847497873.jpg)
అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకన్న పోలీసులు