ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిలకడగా ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి - latest crime news in krishna

IIIT Student Suicide
హాస్టల్ భవనంపై నుంచి దూకీ నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 27, 2022, 9:26 AM IST

Updated : Mar 27, 2022, 2:25 PM IST

09:24 March 27

హాస్టల్ భవనంపై నుంచి దూకీ నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

IIIT Student Suicide: కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ఈసీఈ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న మారాడపు హారిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. హాస్టల్‌ భవనంలో మూడో అంతస్తుపై నుంచి దూకింది. వసతిగృహం కింద పడి ఉన్న హారికను ఉదయం పిల్లలకు పాలు తీసుకెళ్తున్న వ్యాను డ్రైవర్ చూసి సెక్యూరిటీకీ సమాచారం ఇవ్వగా వెంటనే హారికను నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హారిక పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. విద్యార్ధినికి మల్టిపుల్ ఫ్యాక్ఛర్స్ అయ్యాయని ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని నూజివీడు ప్రభుత్వాసుపత్రి డాక్టర్ అనూష పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:HC Justice: మల్లన్న సేవలో హైకోర్టు సీజే దంపతులు .. శేషవస్త్రాలు , ప్రసాదాలు అందజేత

Last Updated : Mar 27, 2022, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details