రాష్ట్రంలో అనర్హుల పింఛన్లు మాత్రమే తొలగించామని... ఆ జాబితాలో ఎవరైనా నిజమైన అర్హులు ఉన్నట్లయితే వారి పింఛన్లు పునరుద్ధరిస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కోరుకొల్లులో ఓ వివాహ వేడుకకు హాజరైన మంత్రి... దిశ యాప్ను అత్యవసర సమయాల్లో మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
'అర్హుల పింఛన్లు తొలగించినట్లయితే వాటిని పునరుద్ధరిస్తాం' - తానేటి వనిత తాజా వార్తలు
అర్హుల పింఛన్లు తొలగించినట్లయితే వాటిని పునరుద్ధరిస్తామని మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. మహిళలు ఆపత్కాలంలో దిశ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
మంత్రి తానేటి వనిత