ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంట అనుమతి పత్రం ఉంటేనే ధాన్యం కొనుగోలు - farmers problem in krishana district

రైతులు ఎంతగానో శ్రమించి పండించిన పంటలు అమ్మకానికి నోచుకోవటం లేదు. ఏ ధాన్యం రకం సాగు చేసారో ముందుగా సంబంధింత అధికారులు, సివిల్ సప్లై అధికారులు సర్టిఫికేట్ ఇస్తేనే... రైస్ మిలర్లు కొనుగొలుకు ముందుకు వస్తున్నారని...రైతులు వాపోతున్నారు.

సర్టిఫికేట్ ఉంటేనే...ధాన్యం కొనుగోలు
సర్టిఫికేట్ ఉంటేనే...ధాన్యం కొనుగోలు

By

Published : Dec 17, 2019, 9:18 AM IST


ధాన్యం నిల్వలను కళ్లాల్లోనే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతుండగా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యం అమ్మటానికి తరలిస్తున్న వారికి కొత్త సమస్యలు ఎదురౌతున్నాయి. ఇంతకు ముందు సాగుచేసిన పంటను రైస్ మిల్లర్లు కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు జిల్లాలో లేవు. తాము ఏ రకం ధాన్యం సాగుచేసామో... మండల స్థాయి వ్యవసాయాధికారులు సర్టిఫికేట్​కు అదనంగా సివిల్ సప్లై అధికారులు ప్రమాణ పత్రం ఇస్తేనే కొనుగొలు చేస్తున్నారని వాపోతున్నారు. పంట నూర్చి ఇరవై రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్టిఫికేట్ ఉంటేనే...ధాన్యం కొనుగోలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details