ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాన్స్​ జెండర్స్​కు గుర్తింపు కార్డులు - Identity cards for transgender people news

తొలిసారిగా కృష్ణా జిల్లాలో ఏడుగురు ట్రాన్స్​ జెండర్స్​కు గుర్తింపు కార్డులను కలెక్టర్ ఇంతియాజ్ అందజేశారు.

Identity cards for transgender people
ట్రాన్స్​ జెండర్స్​కు గుర్తింపు కార్డులు

By

Published : Mar 9, 2021, 4:57 PM IST

కృష్ణా జిల్లాలో తొలిసారిగా ఏడుగురు ట్రాన్స్​ జెండర్స్​కు గుర్తింపు కార్డులను కలెక్టర్ ఇంతియాజ్ అందజేశారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్​కు గుర్తింపు కార్డులు, ధృవపత్రాలను ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలతో పాటు అఫిడవిట్​ సైతం ఆన్​లైన్​లో పొందు పరచాలని కలెక్టర్ సూచించారు. మళ్లీ లింగమార్పిడి చేసుకుంటే వివరాలను అప్​డేట్ చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details