ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెంట్రలో బ్యాంకులో భారీ కుంభకోణం - Huge scam in the bank at Central

మచిలీపట్నం సెంట్రల్ బ్యాంకు లో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. కోట్ల రూపాయలు కోల్లగోటినట్లు అధికారులు గుర్తించారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Huge scam in the bank at Central
సెంట్రలో బ్యాంకులో భారీ కుంభకోణం

By

Published : Mar 21, 2020, 10:46 AM IST

సెంట్రలో బ్యాంకులో భారీ కుంభకోణం

కృష్ణాజిల్లా మచిలీపట్నం సెంట్రల్ బ్యాంకులో కోట్ల విలువ చేసే భారీ కుంభకోణం బయటపడింది. 68 మంది పేర్లతో నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి 254 ఖాతాలు ద్వారా 6.71 కోట్ల రూపాయలు దోచినట్లు గుర్తించారు. బ్యాంక్ ఉద్యోగి వరప్రసాద్ సూత్రధారని బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1998 లో వరప్రసాద్ ను అప్రైజర్ గా నియమించుకున్నారు. 2012 నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:అమ్మవారికి ఘనంగా పుష్పయాగం

ABOUT THE AUTHOR

...view details