బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులతో ఇంద్రకీలాద్రి కిటికిటలాడుతోంది. ఉచిత దర్శనం క్యూలైన్లతోపాటు... రూ.100, రూ.300 టిక్కెట్ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారి దర్శనానికి గంటకుపైగా సమయం పడుతోంది.
బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తుల తాకిడి - ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలం
విజయవాడలోని ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు.
అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు