కృష్ణ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రసిద్ధ పెద్దఅవుటపల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత దర్శించుకున్నారు. హోంమంత్రి సుచరితకు పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ సుధాకర్ లారెన్స్ ఘన స్వాగతం పలికారు. జోసఫ్ తంబి మహోత్సవాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం కతోలిక పీఠాధిపతి రెవఫా రాయరాల విజయ్ కుమార్, ఇతర మత గురువులు సుచరితను ఆశీర్వదించారు.
బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో హోంమంత్రి సుచరిత - హోంమంత్రి సుచరిత అప్డేట్
కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రాన్ని.. హోంమంత్రి సుచరిత దర్శించారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు.
బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో హోంమంత్రి సుచరిత