రాష్ట్ర హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలని హైకోర్టు సాధన సమితి అధ్యక్షుడు డీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు కోరారు. అమరావతిలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసి రెండేళ్లు గడిచిందని గుర్తు చేసుకున్నారు. అమరావతిలోనే హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉండాలని కోర్టు వెలుపల ప్లకార్డులు పట్టుకుని నినదించారు.
'రాష్ట్ర హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలి'
అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని అమరావతిలోనే కొనసాగించాలని హైకోర్టు సాధన సమితి అధ్యక్షుడు కోరారు.
రాష్ట్ర హైకోర్టు