'దేవదాసీ వ్యవస్థ ఇంకా కొనసాగుతుండడం దురదృష్టకరం' - court
రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుండడం అత్యంత దురదృష్టకరమని...ఈ సామాజిక దురాచారానికి ఇకనైనా శాశ్వత ముగింపు పలకాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ దురాచారాన్ని రూపుమాపాలని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

high-court-judge,home minister-comments-on-devadasi
'దేవదాసీ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుండడం దురదృష్టకరం'
రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుండడం అత్యంత దురదృష్టకరమని...ఈ సామాజిక దురాచారానికి ఇకనైనా శాశ్వత ముగింపు పలకాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా 1988లో చట్టం చేసినా ఇవాళ్టికీ ఒక్క కేసు నమోదు కాకపోవడం శోచనీయమన్నారు. ఎవరి ఒత్తిళ్లకు బెదరకుండా దేవదాసీలు నేరుగా న్యాయసేవను ఉచితంగా పొందవచ్చని చెప్పారు. బాధితుల్లో అవగాహన కల్పించి.. ఈ దురాచారాన్ని రూపుమాపాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.