విజయవాడలోని హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భేటీలో న్యాయవాదుల మధ్య చర్చలు ఉద్రిక్తంగా మారి.. తోపులాటకు దారి తీసింది. ఈ ఘర్షణలో బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ కుమార్‌కు గాయాలయ్యాయి.
హైకోర్టు బార్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తం..ఒకరికి గాయాలు