ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెలూన్​ను ప్రారంభించిన హీరో సందీప్ కిషన్..! - sandeep kishan inaugrates saloon news

కృష్ణా జిల్లా విజయవాడలోని టిక్కెల్ రోడ్డులో... బ్యూటీ సెలూన్​ను సినీ హీరో సందీప్ కిషన్ ప్రారంభించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు.

hero sandeep kishan inaugrates saloon at vijayawada
బ్యూటీ సెలూన్​ను ప్రారంభించిన హీరో సందీప్ కిషన్

By

Published : Dec 10, 2019, 8:16 AM IST

సెలూన్​ను ప్రారంభించిన హీరో సందీప్ కిషన్

కృష్ణా జిల్లా విజయవాడలోని టిక్కెల్ రోడ్డులో...హెయిర్ బ్యూటీ సెలూన్​ను సినీ హీరో సందీప్ కిషన్ ప్రారంభించారు. సెలూన్ నిర్వాహకులు రవికిరణ్, అనిత తమ వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి వ్యాపార అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details