విజయవాడలో ఓ ప్రముఖ నగల దుకాణం ప్రారంభించేందుకు,హైదరాబాదు నుంచి విజయవాడకు చేరుకున్న సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కు అభిమానాలు ఘనస్వాగతం పలికారు.హైదరబాద్ నుంచి విజయవాడ కు విమానంలో వచ్చిన మహేశ్ బాబు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో సందడి వాతవరణం నెలకొంది.
విజయవాడలో సూపర్ స్టార్ మహేష్ అభిమానుల ఘనస్వాగతం - విజయవాడలో సూపర్ స్టార్ మహేష్
విజయవాడలో ఓ ప్రముఖ నగల దుకాణంను ప్రారంభించేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న మహేశ్ బాబుకు అభిమానులు ఘనస్వాగతం పలికారు.
విజయవాడలో సూపర్ స్టార్ మహేష్