విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్లో హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ... నిరాశ్రయులకు అన్నదానం చేసింది. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ పాల్గొని ఆహారాన్ని పంపిణీ చేశారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిరాశ్రయులను ఆదుకోవడం శుభపరిణామమని మేయర్ అన్నారు. సీఎంహెచ్ఓ గీతాభాయ్, హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్న.. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ - విజయవాడలో హెల్పింగ్ హ్యాండ్స్ మానవత్వం
కరోనా విపత్కర సమయంలో హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ... నిరాశ్రయుల ఆకలి తీరుస్తోంది. విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్లో ఉన్న నిరాశ్రయులకు అన్నదానం చేసింది.
![నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్న.. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ helping hands humanity during corona time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2021-05-20-10h24m21s470-2005newsroom-1621486518-388.jpg)
helping hands humanity during corona time