అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... అమెరికన్ ఆంకాలజీ వైద్యుల ఆధ్వర్యంలో విజయవాడలో మహిళా పోలీసులకు వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్‌లో ఈ క్యాంప్‌ను సీపీ ద్వారక తిరుమల రావు ప్రారంభించారు. కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు. బ్రెస్ట్, సర్వైకల్ కాన్సర్లను గుర్తించేందుకు అందిస్తున్న ఉచిత వైద్య పరీక్షలను మహిళా పోలీసులందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
విజయవాడలో మహిళా పోలీసులకు హెల్త్ క్యాంపు - మహిళా పోలీసులకు హెల్త్ క్యాంపు వార్తలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... అమెరికన్ ఆంకాలజీ వైద్యుల ఆధ్వర్యంలో విజయవాడలో మహిళా పోలీసులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు. సీపీ ద్వారకా తిరుమలరావు శిబిరాన్ని ప్రారంభించారు.

విజయవాడలో మహిళా పోలీసులకు హెల్త్ క్యాంపు