ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెరుచుకోని దుకాణాలు.. నిరీక్షిస్తున్న మందుబాబులు - కంచికచర్లలో మద్యం అమ్మకాలు వార్తలు

రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే పెరిగిన మద్యం ధరలు ఖరారు కాని కారణంగా... చాలాచోట్ల అమ్మకాలు ప్రారంభం కాలేదు.

heavy rush on wine shops at kanchikacharla vijayawada
ప్రభుత్వం అనుమతిచ్చినా తెరుచుకోని మద్యం దుకాణాలు

By

Published : May 4, 2020, 12:59 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్లలో మద్యం దుకాణాల ముందు జనం బారులు తీరారు. ప్రభుత్వం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన కారణంగా... ఉదయం నుంచే మద్యం ప్రియులు దుకాణాలు వద్దకు చేరుకున్నారు. అయితే ధరలు ఖరారు కాక షాపులు తెరవలేదు. అయినా ఎండను సైతం లెక్కచేయకుండా దుకాణాల ముందు నిరీక్షిస్తున్నారు మందుబాబులు.

ABOUT THE AUTHOR

...view details