ETV Bharat / state
సరస్వతీ దేవిగా అమ్మవారు..ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్ధీ - సరస్వతీ దేవిగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావటంతో దుర్గమ్మ సరస్వతీ దేవిగా దర్శనమిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రి వద్ద మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు


సరస్వతీ దేవిగా అమ్మవారు..ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్ధీ
By
Published : Oct 5, 2019, 5:07 PM IST
| Updated : Oct 5, 2019, 5:50 PM IST
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతోన్న భక్తుల రద్ధీ .
Last Updated : Oct 5, 2019, 5:50 PM IST