కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులోని ఈ గ్రామంలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో చెక్పోస్ట్ వద్ద షామీయానాలు కూలిపోయాయి. ఈ ఘటనలో పోలీసులు, డిజిటల్ అసిస్టెంట్స్, ఏఎన్ఎమ్లు, ఇతర సిబ్బందిపై షామియనా కూలి పలువురు పడిపోయారు.
జగ్గయ్యపేటలో వడగండ్ల వాన - జగ్గయ్యపేటలో ఈదురుగాలులతో వానలు
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులోని జగ్గయ్యపేటలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పోలీస్, ఏఎన్ఎంల సిబ్బందిపై షామియానాలు కూలి పలువరు పడిపోయారు.
జగ్గయ్యపేటలో వడగండ్ల వాన