ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో భారీ వర్షాలు-పొంగుతున్న కృష్ణానది - heavy rain fall in telangana-over flowing krishna river

గత రెండు రోజులుగా తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో కృష్ణా జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు.

heavy rain fall in telangana-over flowing krishna river
తెలంగాణలో భారీ వర్షాలు-పొంగుతున్న కృష్ణానది

By

Published : Jul 15, 2020, 2:41 PM IST

గత రెండు రోజులుగా తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరులో వరద నీరు ప్రవాహం క్రమ క్రమంగా పెరుగుతోంది. కృష్ణా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై పర్యవేక్షిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details